“సన్యాసం తీసుకుంటా” వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ!

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో “రేణు దేశాయ్ సన్యాసం తీసుకోబోతుంది” అనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై స్వయంగా రేణు దేశాయ్ స్పందిస్తూ “ఇది అంతా పుకార్లే” అని స్పష్టత ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్…

‘చిరు’ పేరు మీద బిజినెస్ ఇక అసాధ్యం! కోర్టు గట్టి షాక్ ఇచ్చింది!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పెద్ద విజయమే దక్కింది. తన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, బిరుదులు వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి జారీ చేసిన…

స్క్రీన్‌పైన ప్రేమ… ఇప్పుడు జీవితంలో! నారా రోహిత్ – శిరీష పెళ్లి ఫిక్స్!

నారా రోహిత్ – శిరీష ప్రేమకథ ఇప్పుడు జీవితమవుతోంది! గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది.అక్టోబర్ 30, 2025న హైదరాబాదులో వివాహం జరుగనుండగా, నాలుగు రోజుల పాటు ఘనమైన వేడుకలు ప్లాన్ చేశారు. 'ప్రతినిధి 2' సినిమాలో…

రాజమండ్రి కేసు షాక్ – వర్మ & స్వప్న పేర్లు FIRలో!

వివాదాలు, రామ్ గోపాల్ వర్మకు కొత్తకాదు. బాక్సాఫీస్ విజయాలు దూరమైనా, ఆయన కెమెరా మాత్రం ఆగదు. వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్న వర్మ ఈసారి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. కారణం — ఆయన సోషల్ మీడియాలో చేసిన సంచలన వ్యాఖ్యలు!…

భూటాన్‌ కార్ల స్మగ్లింగ్‌ కేసు– దుల్కర్‌ మేటర్ ఏమైంది,కోర్టు ఏమంది?!

మాలీవుడ్‌ పరిశ్రమను మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదిని కుదిపేస్తున్న సంచలన వ్యవహారం — ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’!సినిమా రంగానికే పరిమితం కాని ఈ కేసు ప్రభావం ఇప్పుడు బిజినెస్‌, రాజకీయ వర్గాల వరకూ విస్తరించింది. కానీ చర్చలన్నీ మాత్రం ఫోకస్‌ అయ్యాయి ఇద్దరు…

1981 నుంచి ఊపేసిన MTVకి… ఒక్కసారిగా ఎండ్ కార్డ్! కారణం?

ఒకప్పుడు టెలివిజన్ ను ఎవరు ఆన్ చేసినా — ఎక్కడో ఒక మూలలో ఎంటీవీ మ్యూజిక్ వినిపించేది. పాప్, రాక్, ర్యాప్, రియాలిటీ — ఏ జానర్ అయినా, యూత్ మూడ్ సెట్ చేయడం ఎంటీవీ స్పెషాలిటీ. 80ల చివర, 90ల…

స్టార్ డైరెక్టర్లు ఇద్దరికీ షాకింగ్ కౌంటర్ ఇచ్చిన సల్మాన్!

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి తన ధైర్యమైన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యాడు. రియాలిటీ షోలో పాల్గొన్న సందర్భంగా ఆయన పలు పాత వివాదాలపై నేరుగా స్పందించాడు — సినిమా డైరెక్టర్లు, వ్యక్తిగత అపోహలు అన్నీ ఓ మాటలో చెప్పేస్తూ,…

గాంధీని అవమానించిన వ్యాఖ్యలు… శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు, క్షమాపణలు

జాతిపిత మహాత్మా గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి…

అమితాబ్ బచ్చన్‌ను పాఠం చెప్పిన ఐదో తరగతి పిల్లాడు!” – కేబీసీ వేదికపై సంచలనం

ప్రముఖ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 17వ సీజన్‌లో జరిగిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.గుజరాత్‌ గాంధీనగర్‌కి చెందిన ఐదో తరగతి విద్యార్థి ఇషిత్ భట్, హాట్‌సీట్‌లో కూర్చున్న వెంటనే తన ప్రవర్తనతో అందరినీ…

సినిమా చూస్తూ భోజనం?! పీవీఆర్ ఐనాక్స్ సరికొత్త థియేటర్ కాన్సెప్ట్‌!!

సినిమా చూడటమంటే ఇంతకుముందు కేవలం పాప్‌కార్న్, కోక్, బిగ్ స్క్రీన్ మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు థియేటర్‌కి సినిమా కోసం మాత్రమే రావడం లేదు — వాళ్లు కోరుకుంటున్నారు సౌకర్యం, ఫీలింగ్, కొత్త అనుభవం. అదే దిశగా పీవీఆర్…