‘డాకు మహారాజ్’ సరిగ్గా ఆడకపోవటానికి కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ
సితార బ్యానర్ మీద నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ పాజిటివ్ టాక్ స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదన్నది నిజం. అదే సమయంలో లక్కీ భాస్కర్‌కు ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్…
