సెన్సేషన్ కోసం నానీ..ఆ బూతు పదం వాడాలా? , వివాదం
సంబంధించిన టీజర్ రీసెంట్‌గా విడుదల అయ్యింది. ఈ టీజర్ అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ రోల్ అని చెప్పొచ్చు. RAW ట్రుథ్ RAW లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్ లో తల్లి…
