కర్ణాటకలో బిగ్ బాస్ సెట్ సీజ్! కిచ్చా సుదీప్ షోకి పెద్ద షాక్!

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా ఉన్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు భారీ షాక్ తగిలింది. పర్యావరణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు ఆరోపణల నేపథ్యంలో, కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) షో చిత్రీకరణ జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్ అండ్…

‘బాహుబలి: ది ఎపిక్’లో ఎప్పుడూ చూడని సీన్స్? రాజమౌళి మాస్టర్ కట్ బయటకు రాబోతోందా?

భారీ అంచనాల మధ్య వస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వెర్షన్‌లో కేవలం ది బిగినింగ్‌, ది కన్‌క్లూజన్ సినిమాలను కలిపిన కాంబినేషన్ మాత్రమే కాదు — ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని…

విజయ్‌ కి మరో షాక్ : ‘జన నాయగన్’ రిలీజ్ ఆగనుందా?

తమిళ సినిమాలే కాదు, పాన్‌ ఇండియా ఫ్యాన్స్‌ను కలిగిన స్టార్ విజయ్‌ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డారు! తమిళ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన,…

‘మిత్ర మండలి’ ట్రైలర్ టాక్: జాతిరత్నాలు 2.0 అవుతుందా?!

ఇటీవల చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్‌లను అందుకుంటున్నాయి. ముఖ్యంగా కామెడీ + రొమాంటిక్ + ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చుతున్నాయి. ఇలాంటి జానర్‌కి పెద్ద బడ్జెట్‌ అవసరం…

‘బాహుబలి: ది ఎపిక్’ రన్‌టైమ్ లాక్‌ — రాజమౌళి మాంత్రిక ప్రపంచం మళ్లీ తెరపై!

భారత సినీ ప్రేక్షకులు మళ్లీ ఒక విజువల్ ఫీస్ట్‌కి సిద్ధమవుతున్నారు. బాహుబలి సిరీస్ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా తెరపైకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా నిర్మాత శోభు యారలగడ్డ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు — ‘బాహుబలి:…

నక్సలైట్‌గా మారిన ఆర్. నారాయణమూర్తి ఫ్యాన్! – శ్రీ విష్ణు కొత్త ఎక్స్‌పెరిమెంట్

కామెడీ ఎంటర్‌టైనర్స్‌లో వరుసగా విజయాలు అందుకుంటున్న హీరో శ్రీ విష్ణు, ఇప్పుడు మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ‘సామజవరగమన’, ‘సింగిల్’ సినిమాల సక్సెస్‌లతో జోరుమీదున్న ఆయన, ఈ దసరా సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ఆ రెండు ప్రాజెక్టులలో…

అడివి శేష్ కాలికి గాయం – ‘డకాయిట్’ టీమ్‌కు పెద్ద షాక్!

పాన్-ఇండియా హీరో అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ విడుదల మళ్లీ వాయిదా పడింది. మొదటగా ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ రిలీజ్‌గా ప్లాన్ చేశారు. కానీ శేష్ ఇటీవల కాలిలో గాయపడటం వల్ల షూటింగ్ షెడ్యూల్ దెబ్బతింది. సినిమాలోని కీలకమైన,…

‘జాతిరత్నాలు 2’కి ప్రియదర్శి నో చెప్పేశాడా? కారణం షాక్‌!

హిట్ సినిమా ఫ్రాంచైజీ అంటే హీరోలందరికీ ఇష్టమే. కానీ ప్రియదర్శి మాత్రం తన కెరీర్‌ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ‘జాతిరత్నాలు’కి సీక్వెల్‌ చెయ్యాలన్న ఆఫర్‌కే నో చెప్పేశాడు! “జాతిరత్నాలు అనేది ఒక మ్యాజిక్‌. అలాంటి మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ చేయాలనుకోవడం తప్పు.…

క్రిస్మస్ రేస్ నుంచి అడవి శేష్ ఔట్ – రోషన్ ‘చాంపియన్’ ఇన్!

అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుంది! మొదటగా డిసెంబర్ 25న విడుదల కానున్నట్టు ప్రకటించిన ఈ సినిమా షూటింగ్‌లో ఆలస్యం కావడంతో, విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ వాయిదా వేసిందని టీమ్…

హిమాలయాల్లో సూపర్‌స్టార్ స్పిరిట్యువల్ మోడ్ ఆన్! వైరల్ ఫొటోలు!

సినిమాల్లో తన స్టైల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సూపర్‌స్టార్ రజినీకాంత్, ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్‌లో తన వినయంతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘కూలీ’ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దాని తర్వాత రజనీ తన వార్షిక…