అజిత్ నెక్ట్స్ మెగా బడ్జెట్ … మైత్రీ మూవీస్ మాత్రం కాదు!
గుడ్ బ్యాడ్ అగ్లీ (GBU) చిత్రంతో తమిళంలో అడుగుపెట్టిన తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, అజిత్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌ను అందించడంలో సక్సెస్ అయింది. దీంతో అదే బ్యానర్‌తో అజిత్ నెక్ట్స్ సినిమా కూడా అదే బ్యానర్ లో…
