విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘వీర ధీర శూర’ (Veera Dheera Sooran). దుషారా విజయన్ (Dushara Vijayan), ఎస్.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు.
ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.
యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా రానున్న మూవీని ముందుగా పార్ట్-2 విడుదల చేసి, దానికి ప్రీక్వెల్‌గా ‘పార్ట్-1’ను తీసుకురానున్నారు.