అనుష్క ‘కథనార్’ ట్రైలర్ .. విజువల్స్ అదిరిపోయాయి కానీ ఆ ఒక్కటే లోటు!!

బాహుబలి జేజమ్మ మళ్ళీ వచ్చేస్తోంది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న అనుష్క 50వ సినిమా! టాలీవుడ్…

‘డాకు మహారాజ్’ 3 రోజుల కలెక్షన్స్, రికవరీ ఎంత

గత సంక్రాంతికి 2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించిన దానికి రెట్టింపు తెరపై కనపడటంతో ఫ్యాన్స్…

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంత భారీ ఓపినింగ్స్ అంటే …

అనిల్ రావిపూడి – వెంకటేశ్ కాంబినేషన్ లో రూపొందిన మరో కామెడీ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ . దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, నిన్న సంక్రాంతి రోజునే విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి…

‘గేమ్‌ ఛేంజర్‌’ ని చాలా చోట్ల తీసేసి, ఆ సినిమా వేసేస్తున్నారు

ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా చేసిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.సంక్రాంతి కానుకగా రూపొంది పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్…

‘ఓజీ’ OTT రైట్స్ నెట్ ప్లిక్స్ కు, ఎంత కు కొన్నారంటే

ఒకప్పుడు రీజనల్ ఫిల్మ్ కు దూరంగా ఉన్న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఇప్పుడు వరుస సినిమాలు సైన్ చేసింది. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్‌ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ 2025లోనూ…

కీర్తి సురేష్ సంక్రాంతి వేడుకలు (ఫొటోలు)

ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలను తన భర్తతో కలిసి జరుపుకుంటోంది కీర్తి సురేష్. తొలిసారి వేడుకలకు తమిళ హీరో విజయ్ , కళ్యాణి ప్రియదర్శన్, మమిత బైజు కూడా ఈ సంబరాలులో పాల్గొన్నారు. కీర్తి సురేష్ తన ఇనిస్ట్రాలో ఈ వేడుకలకు…

బాలయ్య సూపర్ హిట్ టైటిల్ తో శర్వానంద్

సాధారణంగా సూపర్ హిట్ చిత్రాల టైటిల్స్ రిపీట్ చేయాలంటే భయపడుతూంటారు. ఎందుకంటే ఆ స్దాయి కథ, నటన లేకపోతే విమర్శలు వస్తాయి. ఖచ్చితంగా పోల్చి చూస్తారు. ఈ విషయం తెలిసినా కొన్ని సార్లు పాత క్లాసిక్ టైటిల్స్ ని కొత్త సినిమాలకు…

వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ

యాదగిరి దామోదర రాజు ( విక్టరీ వెంకటేష్) ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌. అతను సస్పెండ్ అయ్యి తన ఊరు రాజమండ్రి వెళ్లిపోతాడు. అక్కడ భాగ్యలక్ష్మీ అలియాస్ భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)ను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్తాడు. నలుగురు పిల్లలతో లైఫ్ సరదాలు,…

దౌర్జన్యం.. వెంకటేశ్‌ కుటుంబసభ్యులపై కేసు

వెంకటేష్ , ఆయన కుటుంబసభ్యులపై పోలీస్ కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్‌ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్‌ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల…

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రివ్యూ

గత సంక్రాంతికి 2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి. ఈ…

బచ్చల మల్లి – జీవితం, ప్రేమ మరియు పోరాటాలను అన్వేషించే ఒక హృదయపూర్వక యాక్షన్ – డ్రామా ఇప్పుడు SUN NXTలో ప్రసారం అవుతోంది

బచ్చల మల్లి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా, దాని లోతైన భావోద్వేగ కథాంశం మరియు ఆకర్షణీయమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుబ్బు దర్శకత్వం వహించిన మరియు అల్లరి నరేష్ మరియు అమృత అయ్యర్ నటించిన ఈ చిత్రం, ప్రేమ, స్థితిస్థాపకత…

‘ఏజెంట్ గై 001’ తెలుగు ట్రైలర్

హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు ఈ మధ్యన తగ్గిపోయాయి. ఓటిటీలలోనే అన్ని భాషల్లోకి డబ్ చేసి మరీ వదులుతున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రం డబ్బింగ్ అయ్యి థియేటర్స్ చూస్తున్నారు. అలా ఇప్పుడు డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా…

ఓటీటీలోకి సిద్ధార్థ్ ‘మిస్ యు’..చూడదగ్గ సినిమానేనా?

ఒకప్పుడు లవర్ బోయ్ గా తమిళ,తెలుగు భాషల్లో అలరించిన సిద్దార్ద్ గత కొంతకాలంగా కెరీర్ పరంగా వెనకపడ్డాడు. ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేయటం తప్పించి హిట్ కొట్టింది లేదు. గ‌తేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్..…