దిల్ రాజు బాలీవుడ్ లో రీ ఎంట్రీ – ఈ సారి ఏ స్టార్ హీరోతో అంటే…!

ఒకప్పుడు తెలుగు సినిమా నిర్మాణంలో సక్సెస్ కి సమానార్థకమైన పేరు - దిల్ రాజు. ప్రతి సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో దర్శకులు, హీరోలు ఆయన దగ్గర క్యూ కట్టేవారు. కానీ కాలం కొంచెం ప్రక్కకు తప్పుకుంది. భాక్సాపీస్ కరుణించటం మానేసి…

ఆమిర్ ఖాన్ షాకింగ్ డిమాండ్: హిరానీ స్క్రిప్ట్ రీ-రైట్ చేయాల్సిందేనా?

బాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్‌లో రాజ్‌కుమార్ హిరానీ పేరు టాప్‌లో ఉంటుంది. మున్నా భాయ్, 3 ఇడియట్స్, పీకే లాంటి మైండ్‌బ్లోయింగ్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ లెజెండరీ మేకర్ సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అనేది ఇండస్ట్రీ నమ్మకం.…

వీడియో: 30 ఏళ్ల తర్వాత కూడా ఉర్మిళ డాన్స్‌తో ఇంటర్నెట్ షేక్ చేసింది!

రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమాకి మూడున్నర దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ మైలురాయి సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ మిలీగా మన హృదయాల్లో ముద్ర వేసుకున్న ఉర్మిళా మటోండ్కర్ మరోసారి ఆ మ్యాజిక్‌ను తిరిగి చూపించింది. 51 ఏళ్ల వయసులోనూ, యంగ్ స్టార్‌లా మెరిసిపోతూ…

ఆమీర్-లోకేష్ సినిమా ఆగిపోయిందా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

ఆమీర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ డైరక్షన్ అనగానే ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఒకవైపు బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్, మరోవైపు సౌత్‌లో పాన్-ఇండియా క్రేజ్‌ని సెట్ చేసిన డైరెక్టర్ లోకీ – ఈ కాంబోపై బజ్ సహజంగానే గట్టిగానే…

సైమన్ దెబ్బ కొట్టాడా? నాగ్ అందుకే సైలెంట్ ?

ఈరోజు కింగ్ నాగార్జున పుట్టిన రోజు. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఊహించినంత హంగామా చేయటం లేదు. ఎందుకంటే వాళ్లు ఒక్కటే ఎక్స్పెక్ట్ చేశారు – నాగ్ వందో సినిమా అప్‌డేట్. అది రాకపోవడంతో ఫ్యాన్స్‌లో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ నెలకొంది.…

రజినీకి తమిళనాడులోనే ఎందుకిలా జరుగుతోంది? పెద్ద దెబ్బే

థియేటర్ల ముందు పండగలా సాగిన "కూలీ" ప్రీమియర్స్, బుకింగ్స్‌కి ఆరంభంలో ఎక్కడా తగ్గని క్రేజ్.. కానీ సినిమా రిలీజైన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ బలహీనంగా ఉండటంతో కలెక్షన్లలో డ్రాప్. అయితే తమిళనాడులో మరీ తక్కువు కలెక్షన్స్..అదే ఇప్పుడే పెద్ద చర్చనీయాంశమైంది.…

475 కోట్లు దాటిన “కూలీ” …బ్రేక్ ఈవెన్ వచ్చినట్లేనా?

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అంటేనే సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్. కానీ ఈసారి “కూలీ” కి మొదటి వారం బాక్సాఫీస్ వద్ద గట్టి షాక్ తగిలింది. వీక్‌డేల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా కూలిపోయి, ట్రేడ్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. అయితే,…

ఫ్లాప్ తో ఆగిపోతాడనుకున్నారా? లోకేష్ లైనప్ విన్నాక షాక్ అవ్వాల్సిందే!

తమిళ్‌లోనూ, తెలుగులోనూ స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఎవరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు – లోకేష్ కనగరాజ్ . ఖైది , మాస్టర్ , విక్రమ్ , లియో సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, టాలీవుడ్, కొలీవుడ్ రెండింట్లోను…

50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ – ఎక్కడ ఆగింది “కూలీ” రేసు?

సూపర్ స్టార్ రజనీకాంత్ – దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన "కూలీ" కు తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి క్రేజ్ కనిపించింది. లోకేశ్ బ్రాండ్‌కు ఉన్న పాజిటివ్ బజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇప్పుడు సినిమా ఫస్ట్ వీక్…

షాకింగ్ : ‘కూలీ’ కి నెగిటివ్ టాక్..కానీ నిర్మాతలకు కోట్లలో లాభాలు!

సూపర్‌స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘కూలీ’ భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా ఓపెన్ అయ్యింది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మరీ పెద్ద బెట్స్ వేసింది. రజినీకి ఏకంగా…