నైజాం సింహాసనం కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్, మామూలుగా లేదుగా
ఒకప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇటీవలి కాలంలో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయాడు. కొత్తగా రంగంలోకి వచ్చిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, వరుసగా హిట్ సినిమాల హక్కులు దక్కించుకుంటూ, టాప్ ప్లేయర్‌గా ఎదిగారు. అదే…





