విష్ణు మనసు పెట్టి, కలగా చూసిన ప్రాజెక్ట్ ‘కన్నప్ప’… ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది, తన సత్తా ఏమిటో చూపించేస్తోంది! దశాబ్దకాలంగా ప్లాన్ చేసిన ఈ పాన్‌ఇండియా చిత్రానికి మార్కెట్ డిమాండ్ ఊహించదగ్గదే కాదు – మించినదే. తాజాగా ‘కన్నప్ప’ హిందీ శాటిలైట్…
