ప్రభాస్ తిరస్కరించిన ఆమెకు… బన్నీ ఛాన్స్ ఇచ్చాడా??
ఇటీవలే ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న "స్పిరిట్" చిత్రం నుంచి దీపికా పదుకోని తప్పుకున్న సంగతి టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమె వర్కింగ్ స్టైల్ నచ్చక, సినిమా నుంచి ఆమెను తప్పించినట్లు వార్తలు…








