రచ్చ అప్డేట్ : బన్నీ-అట్లీ అనౌన్స్ మెంట్ ఎలా ఉండబోతోందంటే
ఇప్పుడు అందరి దృష్టీ అల్లు అర్జున్, అట్లీకి సంబంధించిన అప్డేట్ పైనే ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న అప్డేట్ రానుంది. గత కొన్ని రోజులుగా చెన్నైకి బన్నీ వెళ్లాడని, అట్లీతో, సన్ పిక్చర్స్‌తో చర్చలు…
