జ్యువెలరీ యాడ్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అనగనగా ఒక రాజు’ చివరికి రిలీజ్ డేట్ ఖరారైంది. ఎన్నో అప్‌అండ్‌డౌన్స్ ఎదుర్కొన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నది. ఇంట్రెస్టింగ్‌గా… రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ని…
