“కూలీ” క్రేజ్ కోసం అనిరుధ్ షాకింగ్ స్ట్రాటజీ !
భారత సినీ సంగీత ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ ఒకరు. ఎనర్జీతో నిండిన అతని లైవ్ కాన్సెర్ట్స్‌కు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళనాడులో జరిగే చిత్రాల ప్రమోషన్లకు అనిరుధ్ లైవ్ షోలు చేయడం…





