మారి సెల్వరాజ్ “బైసన్” రివ్యూ!! స్పోర్ట్స్ డ్రామా నే కానీ సోషల్ స్టేట్మెంట్!
1990ల కాలం… ఇండియా వేగంగా మారుతున్నా, మనసులు మాత్రం పాత గోడల మధ్య చిక్కుకున్న కాలం. అలాంటి సమయంలో తమిళనాడులో ఒక చిన్న గ్రామం — అక్కడ కబడ్డీ అంటే ఆట కాదు, అస్తిత్వం. అక్కడే పుట్టాడు వనతి కిట్టన్ (ధ్రువ్…









