“బాహుబలి: ది ఎపిక్” ట్రైలర్ వచ్చేసింది! ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టే విజువల్ ఫీస్ట్!
పది ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే పేరుతో థియేటర్లు పండగ చేసుకునే సమయం వచ్చేసింది — “బాహుబలి” తిరిగి వస్తోంది!అభిమానులు నెలలుగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్ చివరికి విడుదలైంది, అది కేవలం ఒక వీడియో కాదు… ఒక జ్ఞాపకం…
