నానీ ‘హాయ్‌ నాన్న’ పై కాపీ వివాదం, రిలీజైన ఇన్నాళ్లకు

సినిమాపై కాపీ వివాదాలు చెలరేగటం కొత్తేమీ కాదు.సాధారణంగా రిలీజ్ కు ముందు కాపీ వివాదలు వస్తూంటాయి. కానీ చిత్రంగా నాని హాయ్ నాన్న చిత్రం రిలీజైన రెండేళ్లకు ఈ కాపీ వివాదం బయిటకు వచ్చింది. అసలు ఇప్పుడు ఎవరు ఈ సినిమా…