‘నీకు అక్కడ దురద పెడితే నన్ను పిలువు’ అంటూ తెలుగు హీరో కామెంట్? – రాధిక ఆప్టే షాకింగ్ అనుభవం!
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొత్తేమీ కావు. కానీ ప్రతిసారీ స్టార్ హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడితే మాత్రం సంచలనం రేపుతుంటాయి. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన ఒక కామెంట్ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హీట్ టాపిక్‌గా…
