నాని ‘కోర్ట్’పెయిడ్ ప్రీమియర్స్ కు డిమాండ్ ఉందా?
నాని నిర్మాతగా తెరకెక్కించిన కోర్ట్ పై మంచి బజ్ వుంది. వాల్ పోస్టర్ సినిమా నుంచి నాని తీసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ తో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. కోర్ట్ సినిమాపై కూడా నాని నమ్మకంతో ఉన్నాడు. అదెంతంటే.. ‘ఈ…



