అరబిక్ న్యూస్ పేపర్‌లో ‘డాకు మహారాజ్’..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే అభిమానులను ఆకట్టుకుంది. థియేటర్‌లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ తన హవా చూపించింది. అందరూ మర్చిపోతున్న…








