ఫేక్ రికార్డ్ కలెక్షన్స్ పోస్టర్స్ ఇంక ఆపేస్తారా, దిల్ రాజు ఏమంటారంటే

పెద్ద హీరోల సినిమాలకు ఫేక్ రికార్డ్ కలెక్షన్స్ కామన్ అయ్యిపోయాయి. ఒకళ్లను మించి మరొకరు ఈ రికార్జ్ లు ప్రకటిస్తూంటారు. వాటిని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం పొందుతూంటారు. అయితే అవి అభిమానుల కోసం, తమ సినిమా ఇంత…