మిక్స్‌డ్ రివ్యూలు, కానీ మాస్ రెస్పాన్స్ సునామీ – ‘డ్యూడ్’ 100 కోట్ల దిశగా!

రిలీజ్ రోజు ఉదయం నుంచే హైప్ ఊహించని స్థాయిలో ఉంది. మార్నింగ్ షో నుంచే థియేటర్స్‌లో ఫుల్ హౌస్ బోర్డులు కనిపించాయి. రివ్యూలు మిక్స్‌డ్‌గా వచ్చినా, ఆ ప్రభావం ఒక్క టికెట్ కౌంటర్‌పైనా పడలేదు! ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్ బేస్, కంటెంట్…

దీపావళి బాక్సాఫీస్ !ఎవరు దుమ్మురేపారు? ఏవి బూడిదైపోయాయి!?

ఈ ఏడాది దీపావళి సోమవారం వచ్చినందున, హాలీడే వీకెండ్‌ బూస్ట్‌ను ఫుల్‌గా ఉపయోగించుకోవాలని టాలీవుడ్‌లో నలుగురు హీరోలు థియేటర్లలో అదృష్టం పరీక్షించుకున్నారు. కిరణ్ అబ్బవరం యొక్క ‘K Ramp’, సిద్ధు జొన్నలగడ్డ యొక్క ‘తెలుసు కదా’, ప్రియదర్శి నటించిన ‘మిత్ర మండలి’…

‘డ్యూడ్’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి! ?

రిలీజ్‌కి ముందు నుంచే “డ్యూడ్” చుట్టూ అంచనాలు ఆకాశాన్నంటాయి. “లవ్ టుడే”తో పాన్-ఇండియా యూత్ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ —ఈసారి మరింత సీరియస్, బోల్డ్ సబ్జెక్ట్‌తో వచ్చాడు. ప్రేమ, కులం, పరువు అనే ట్యాబూ టాపిక్స్‌పై హిట్ సినిమాను…

ప్రదీప్ రంగనాథ్ “డ్యూడ్” రివ్యూ! – బోల్డ్ పాయింట్ కానీ బ్లర్ ఎగ్జిక్యూషన్!

మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్)కి పదవి కంటే పెద్దది పరువు. రాజకీయాల ప్రపంచంలో “ఇమేజ్” అంటే ఆయనకి ప్రాణం. ఆ ఇమేజ్‌కి ఒక్క గీత పడినా… ఆయన దానిని రక్తంతో తుడుస్తాడు. తల్లి లేకుండా పెరిగిన తన కూతురు కుందన (మమితా…

మైత్రి మూవీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్: ‘డ్యూడ్’ థియేటర్లలో ఏమి జరుగుతోంది?

ప్రదీప్ రంగనాథన్ నటించిన అత్యంత ఆసక్తికర చిత్రం ‘డ్యూడ్’, దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం రేపు అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధమవుతోంది — దీపావళి స్పెషల్ ట్రీట్‌గా. విడుదలకు కొన్ని గంటల ముందు…

ట్రైలర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ –హైప్‌ను హిట్‌గా మార్చగలడా ప్రదీప్??

సినిమా పబ్లిక్‌ దృష్టిని ఆకర్షించాలంటే మంచి ప్రమోషనల్‌ కంటెంట్‌ తప్పనిసరి. ఈ విషయంలో ‘డ్యూడ్’ టీమ్‌ అచ్చం సరైన దారిలో నడుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వస్తోంది. చార్ట్‌బస్టర్‌గా…

‘డ్యూడ్‌’ ట్రైలర్: లవ్ టుడే తర్వాత ప్రదీప్ మరో బాంబ్ పేల్చాడు!

లవ్ టుడే చిత్రంతో పాపులర్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) మరో చిత్రంతో ముందుకు వస్తన్నారు. ప్రదీప్ హీరోగా మమితా బైజు (Mamitha Baiju) జంటగా, కీర్తిశ్వరన్ (Keerthiswaran) దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri…

ఇది కదా క్రేజ్ : రిలీజ్ కు ముందే 25 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ రైట్స్ తీసేసుకుంది!

“లవ్ టుడే”, “డ్రాగన్” సినిమాలతో స్టార్‌గా అయ్యిన ప్రదీప్ రంగనాథన్‌ ప్రస్తుతం తన కొత్త చిత్రం డ్యూడ్ (Dude) ‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో…

దీపావళికి “డ్యూడ్” దూసుకొస్తాడు — పాన్ ఇండియా మాస్ ట్రీట్ రెడీ!

'లవ్ టుడే'తో యువతను ఊపేసిన ప్రదీప్ రంగనాథన్, ఇటీవల 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో మరో విజయం అందుకున్నాడు. ఇప్పుడు అదే జోష్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్టును భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుండగా, నిర్మాణ…