ప్రదీప్ రంగనాథ్ “డ్యూడ్” రివ్యూ! – బోల్డ్ పాయింట్ కానీ బ్లర్ ఎగ్జిక్యూషన్!

మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్)కి పదవి కంటే పెద్దది పరువు. రాజకీయాల ప్రపంచంలో “ఇమేజ్” అంటే ఆయనకి ప్రాణం. ఆ ఇమేజ్‌కి ఒక్క గీత పడినా… ఆయన దానిని రక్తంతో తుడుస్తాడు. తల్లి లేకుండా పెరిగిన తన కూతురు కుందన (మమితా…