₹200 కోట్ల క్లబ్‌లో మహావతార్ నరసింహ – యానిమేషన్‌కి గోల్డెన్ ఎరా ఆరంభం
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన మహావతార్ నరసింహ, ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలకు కొత్త గమ్యాన్ని చూపిస్తున్న హిట్ మూవీగా నిలిచింది. ప్రేక్షకుల ఏకగ్రీవ స్పందన, ఊహించని రీతిలో పెరిగిన కలెక్షన్లు – ఇవన్నీ కలసి ఈ…




