అనుష్క “ఘాటి” ట్రైలర్ రివ్యూ : గుట్టల నీడలో తిరుగుబాటుకు బీజం
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన “ఘాటి” ట్రైలర్ ఒక్కసారి చూసిన వారిలో పలు భావోద్వేగాలు కలగజేస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఘాట్లలోని గంజాయి మాఫియా నేపథ్యంలో అల్లిన మానవతా గాధలా అనిపిస్తుంది. ఇది కేవలం మాదకద్రవ్యాల…


