వామ్మో అన్ని…వీఎఫ్ ఎక్స్/సీజీ షాట్స్ లు ఉన్నాయా, సినిమా నిండా అవేనా?
పెద్ద సినిమాలు అంటే గతంలో స్టార్ పవర్, భారీ సెట్స్, మాస్ ఎలిమెంట్స్ మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా విజయం మేజర్‌గా ఆధారపడేది సీజీ – వీఎఫ్ ఎక్స్ షాట్స్ మీదే. అవే ఒక సినిమాకు లైఫ్ ఇస్తున్నాయి, అవే…





