‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్- వెన్యూ ఫిక్స్, డిటేల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల దశకు దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం వచ్చే వారాంతంలో…
