నాని హిట్ 3 కు సెన్సార్ సమస్యలు, రివిజన్ కమిటీకి వెళ్లాలా?
ఇటీవలే నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సుమారు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మే ఒకటవ తేదీన సినిమా రిలీజ్ అవనుంది.…

