“ముందే చెప్పాం ఫన్ మూవీ అని… అయినా వంకలెందుకు?” – కిరణ్ అబ్బవరం ఫైర్!
దీపావళి సెలవుల్లో విడుదలైన ‘కె–ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. కానీ రివ్యూల పరంగా మాత్రం మిక్స్ టాక్ వచ్చింది. చాలామంది విమర్శకులు “కథలో కొత్తదనం లేదు” అని తేల్చేశారు. అయితే దీనిపై హీరో కిరణ్ అబ్బవరం ఘాటుగా…




