ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చుట్టూ వార్తలు, గాసిప్స్ రోజు రోజుకూ మరింత ఊపందుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చి బాబు, ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను అందుకోవడానికి ఒక్క క్షణం కూడా వృధాకానివ్వకుండా పని చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ‘గేమ్‌చేంజర్’…
