మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిందీ చిత్రం .…
