డైనో యుగానికి వెల్కమ్! ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ తెలుగు ట్రైలర్ ఔట్

సినిమా ప్రపంచంలో డైనోసార్ అనే మాటకు జీవం పోసిన చిత్రం ఏదైనా ఉందంటే అది "జురాసిక్ పార్క్" (Jurassic Park)‌నే. స్టీవెన్ స్పీల్‌బర్గ్ మాయాజాలం నుండి పుట్టిన ఈ ఫ్రాంచైజీ, దశాబ్దాలుగా థ్రిల్, విజువల్స్, సైన్స్, హారర్‌ మిశ్రమంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.…