మా ఆయన సినిమాని మీరే చంపేసారంటూ రివ్యూ రైటర్స్ పై జ్యోతిక

సినిమా వాళ్లకు చాలా మందికి రివ్యూ రైటర్స్ పై కోపం ఉంటుంది. వారే సినిమాని చంపేస్తున్నారని అంటూంటారు. ఇప్పుడు జ్యోతిక కూడా అదే మొదలెట్టింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న జ్యోతిక.. తాజాగా ‘డబ్బా…