‘క’ సినిమా: కమర్షియల్ హిట్ మాత్రమే కాదు… ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ ఫేవరైట్ కూడా!

కేవలం కమర్షియల్ సక్సెస్ పొందడం ఒక్కటే కాదు… ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గుర్తింపు రావడం ఇంకో లెవల్ కిక్! అలాంటి గర్వకారణం ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటించిన 'క' చిత్రానికి దక్కింది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం…