బుద్దుండాలి అంటూ విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఫైర్!

టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో విజయ్ ఈడీ విచారణకు హాజరైన తర్వాత చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. "నువ్వు ప్రొమోట్ చేసిన యాప్ గేమింగ్…