ఎన్టీఆర్ పాన్-ఇండియా కల కూలిపోయిందా?, ఇక అక్కడ సోలో హీరోగా లేనట్లేనా
బాలీవుడ్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై యూనివర్స్ మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘వార్ 2’ రిలీజ్ కాకముందు పరిస్థితి చూస్తే, సినిమా ఇండియన్ హిస్టరీలోనే మైలు రాయి అవుతుందని, హృతిక్ రోషన్…
