నెగిటివ్ రివ్యూలు రాస్తే లీగల్ గా కేసులు పెడతాం
‘కన్నప్ప’ అనేది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలెట్టేముందు ఎవరికీ పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేవు. రిలీజ్ టైమ్ నాటికి సినిమాపై కొద్దిగా క్రేజ్ మొదలైంది. ‘కన్నప్ప ను ఓ భారీ పాన్ ఇండియా…





