‘రౌడీ జనార్ధన్’ కోసం వస్తున్న కీర్తి సురేష్
విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అవుతున్నాడు. వరస ఫ్లాఫ్ లతో కెరీర్ పరంగా వెనక్కి వెళ్లిన విజయ్ మంచి కసితో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని ప్రాజెక్టులు లైనప్ పెడుతున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు తో ఓ సినిమా చేస్తున్నారు.…

