అక్కినేని హీరో సినిమా..అతిథి పాత్రలో కీర్తి సురేష్
టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేష్ (Keerthy Suresh) మళ్ళీ స్పీడు పెంచింది. 2024 డిసెంబర్‌లో తన లాంగ్ టైమ్ ప్రియుడు ఆంటోని తట్టిల్‌ను పెళ్లాడిన ఈ అమ్మడు, కాస్త విరామం తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు…
