లీక్ ల దెబ్బకు భయపడ్డ రాజమౌళి, స్ట్రిక్ట్ గా ఆర్డర్స్
మనకు పెద్ద సినిమాలు అంటే మొదటినుంచీ మోజు.. ఒక క్రేజ్. టీజర్, ట్రైలర్ రావడానికి ముందే ఏదైనా స్టిల్ బయటకు వస్తే పబ్లిక్‌లో ఆరాటం రెట్టింపు అవుతుంది. ఇలాంటివి మొదట్లో యాక్సిడెంట్‌లా అనిపించేవి, కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే లీకులు…
