మూడు రోజుల్లో 11 కోట్లు!: “లిటిల్ హార్ట్స్” ఓపెనింగ్ వీకెండ్లోనే డబుల్ రికవరీ!
ఓటీటీ ఒరిజనల్ మూవీగా ఈటీవీ విన్ తమ ఓటీటీ కోసం నిర్మించిన 'లిటిల్‌హార్ట్స్' సినిమాని చూసి నచ్చిన నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి సినిమా థియేటర్ కంటెంట్ అని భావించి 'లిటిల్‌హార్ట్స్'ను ముందుగా థియేటర్లో రిలీజ్ చేశారు. '90స్ మిడిల్ క్లాస్'…
