రవితేజ ‘మాస్ జాతర’ మరోసారి వాయిదా, కారణం ఏంటంటే
రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. డెబ్యూ డైరెక్టర్ బోగవరపు భాను దర్శకత్వంలో, శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే…






