త్రిేషా, మీనాక్షి కాదంట… ఈ స్టార్ హీరోయిన్‌తో వెంకీ-త్రివిక్రమ్ సినిమా లాక్!

స్టార్ హీరో వెంకటేశ్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన అదే జోష్‌తో మరో సినిమాను (Venky77) ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాన్నారు. వెంకటేశ్‌ 77వ చిత్రంగా ఇది…

మెగాస్టార్ పుట్టినరోజు సీక్రెట్ లొకేషన్ బయటపడింది!?

మెగాస్టార్ చిరంజీవి ఈ రోజుతో 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. సాధారణంగా ఇంత పెద్ద మైలురాయి వేడుక హైదరాబాద్‌లో అభిమానుల మధ్య జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ ఈసారి చిరు సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో ప్రైవేట్ జెట్‌లో గోవా…

‘విశ్వంభర’ రిలీజ్ మిస్టరీ: జూలైలో రాకపోతే మెగా డ్రీమ్ దూరమేనా?

‘విశ్వంభర’తో (Vishawambhara) ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు చిరంజీవి. ఆయన (CHiranjeevi) హీరో గా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వశిష్ఠ తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. త్రిష (Trisha) హీరోయిన్. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న…

నయనతార తో చిరంజీవి డైలాగు చెప్పించి, వీడియో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఒక కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ గా నయనతార (Nayanthara) నటించనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయా వార్తలను…

చిరంజీవి సినిమాలో వెంకటేశ్‌ కీ రోల్ , అదిరిందిగా

చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కామెడీ పండించటంలో పీక్స్ లో ఉంటారు. ఇక వీరిని డైరక్ట్ చేయబోయేది అనీల్ రావిపూడి అయితే చెప్పేదేముంది. ఇంక రచ్చ రచ్చే. ఇప్పుడీ కాంబినేషన్ కు రంగం సిద్దమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో భారీ విజయాన్ని ఖాతాలో…