పీపుల్స్ మీడియా టఫ్ టైమ్‌లో ఉన్నా… ‘మిరాయ్’ తో గేమ్ మార్చేస్తారా?
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం టఫ్ ఫేజ్‌లో ఉన్నా, వారి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయి. వాటిలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నది 'మిరాయ్'. హనుమాన్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా…






