చిన్న సినిమాలపై మైత్రి మూవీ మేకర్స్ కొత్త ప్లాన్
భారతీయ సినీ తారలతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తదితరుల సినిమాలను నిర్మిస్తోంది. త్వరలోనే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, అజిత్ వంటి…









