స్క్రీన్‌పైన ప్రేమ… ఇప్పుడు జీవితంలో! నారా రోహిత్ – శిరీష పెళ్లి ఫిక్స్!
నారా రోహిత్ – శిరీష ప్రేమకథ ఇప్పుడు జీవితమవుతోంది! గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది.అక్టోబర్ 30, 2025న హైదరాబాదులో వివాహం జరుగనుండగా, నాలుగు రోజుల పాటు ఘనమైన వేడుకలు ప్లాన్ చేశారు. 'ప్రతినిధి 2' సినిమాలో…








