"మీ బ్రాండ్ ఎంత పెద్దదైనా సరే, మీ బ్యాగ్రౌండ్ ఎంత బలమైనదైనా సరే, తెరపై కనిపించే కంటెంట్ సరిగా లేకపోతే బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పదు." ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఇటీవల విడుదలైన 'శ్రీశ్రీశ్రీ రాజావారు'. వరుసగా 'మ్యాడ్',…

"మీ బ్రాండ్ ఎంత పెద్దదైనా సరే, మీ బ్యాగ్రౌండ్ ఎంత బలమైనదైనా సరే, తెరపై కనిపించే కంటెంట్ సరిగా లేకపోతే బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పదు." ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఇటీవల విడుదలైన 'శ్రీశ్రీశ్రీ రాజావారు'. వరుసగా 'మ్యాడ్',…
ఈ వారం సినిమాప్రియుల కోసం తెరపై బీభత్సం జరగబోతోంది. స్టార్స్‌తో కూడిన మాస్ ఎంటర్టైనర్స్‌తో పాటు, క్రేజ్ పెరుగుతున్న యంగ్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగుతున్నాయి. థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ మంచి కంటెంట్ వర్షం కురవబోతోంది. జూన్…
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవే 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్'. అయితే అతని మొదటి సినిమా మాత్రం ఇంతకాలం రిలీజ్ కాలేదు. ఆ చిత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది.…
ఈ మధ్యకాలంలో రిలీజై మంచి కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకుంది 'మ్యాడ్ స్క్వేర్' . నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన మ్యాడ్ కు సీక్వెల్ ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో…
‘మ్యాడ్’తో హిట్ కొట్టిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తాజాగా దీని సీక్వెల్‌తో పలకరించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చి మరోసారి సక్సెస్ అందుకున్నారు. మార్చి 28న విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ హవా…
‘మ్యాడ్’తో సూపర్ హిట్ కొట్టిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తాజాగా దీని సీక్వెల్‌తో ఈ వారం థియేటర్స్ లో దిగిన విషయం తెలిసిందే. ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) టైటిల్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా…
సక్సెస్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. పార్ట్ 1కు ఉన్న క్రేజ్‌తో 'మ్యాడ్ స్క్వేర్'కు మంచి బజ్ వచ్చింది. దీంతో పాటు విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇదొక ఫన్ ఎంటర్‌టైనర్…
ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేయటం అంటే బిజినెస్ పరంగా మంచి ఆలోచన. అదే సమయంలో మొదట పార్ట్ ని మ్యాచ్ చేసేలా ఉండేలా ప్లాన్ చేయటం మాత్రం చాలా కష్టం. ఇంతక ముందు వచ్చిన ‘మ్యాడ్’ ఎంత పెద్ద సక్సెస్…
‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రతో సునీల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ సినిమాలో మ్యాసీ ఇమేజ్‌ను సంపాదించుకున్న అతను, అప్పటి నుంచి రెగ్యులర్ కామెడీ ట్రాక్‌కి దూరంగా ఉండి, పాత్రలో వెరైటీ కోసం కృషి చేస్తున్నారు. అయితే ఈ…
ఈ వారం తెలుగు సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం “మ్యాడ్ స్క్వేర్”. ఈ చిత్రం గతంలో విడుదలైన “మ్యాడ్” సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది, మరియు దీని ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా…