నితిన్‌కు ఏడో ప్లాప్ – ఇంకెప్పుడు లేస్తావ్ బాస్?
గత కొంతకాలంగా నితిన్‌కు "హిట్" అనే పదం, టచ్‌లో లేదనిపిస్తోంది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత, అతని కెరీర్‌కు బ్రేక్ లేవలేని బ్రేకులు వచ్చాయి. చెక్, రంగ్ దే, మాయస్ట్రో, మచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఓర్డినరీ మాన్, రాబిన్‌హుడ్… ఇప్పుడు తమ్ముడు…






