“ఓజీ” బయ్యర్స్‌కి టెన్షన్‌…ఆ ₹50 కోట్లు వసూలవుతాయా?

వీకెండ్‌లో మాస్‌ వసూళ్లు సాధించిన పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా “ఓజీ”, సోమవారం–మంగళవారం మాత్రం మిక్స్‌ ట్రెండ్‌నే చూపించింది. ఇప్పుడు అసలు టెస్ట్‌ రేపటి నుంచే మొదలవనుంది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫెస్టివల్‌ డేస్‌ ఎంత మద్దతు ఇస్తాయనేది కీలకం.…