పవన్ కళ్యాణ్‌ ఇక సినిమాలకు గుడ్‌బైనా? లేక మళ్లీ రీఎంట్రీ ప్లాన్‌లో ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లోనే ఫుల్ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల ఆయన అన్ని సినిమాటిక్‌ కమిట్‌మెంట్‌లను కూడా పూర్తి చేశారు. ‘హరి హర వీర మల్లు’ మరియు ‘ఓజీ’ సినిమాలను విడుదల చేస్తూ…

పవన్ కొడుకు లాంచింగ్‌కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా?

మెగా వార‌సుడు అకీరా నందన్ లాంచింగ్ గురించి గత రెండేళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గానే ఉందనే సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయినా చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తూ, స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలు…